మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
      

 

Sri Gopala Vimsathi – శ్రీ గోపాల వింశతిః


శ్రీమాన్వేంకటనాథార్యః కవితార్కిక కేసరీ |
వేదాంతాచార్యవర్యో మే సన్నిధత్తాం సదా హృది ||

వందే బృందావనచరం వల్లవీజనవల్లభమ్ |
జయంతీసంభవం ధామ వైజయంతీవిభూషణమ్ || 1 ||

వాచం నిజాంకరసికాం ప్రసమీక్షమాణో
వక్త్రారవిందవినివేశితపాంచజన్యః |
వర్ణత్రికోణరుచిరే వరపుండరీకే
బద్ధాసనో జయతి వల్లవచక్రవర్తీ || 2 ||

ఆమ్నాయగంధిరుదితస్ఫురితాధరోష్ఠం
ఆస్రావిలేక్షణమనుక్షణమందహాసమ్ |
గోపాలడింభవపుషం కుహనాజనన్యాః
ప్రాణస్తనంధయమవైమి పరం పుమాంసమ్ || 3 ||

ఆవిర్భవత్వనిభృతాభరణం పురస్తాత్
ఆకుంచితైకచరణం నిభృతాన్యపాదమ్ |
దధ్నా నిమంథముఖరేణ నిబద్ధతాళం
నాథస్య నందభవనే నవనీతనాట్యమ్ || 4 ||

హర్తుం కుంభే వినిహితకరః స్వాదు హైయంగవీనం
దృష్ట్వా దామగ్రహణచటులాం మాతరం జాతరోషామ్ |
పాయాదీషత్ ప్రచలితపదో నాపగచ్ఛన్ న తిష్ఠన్
మిథ్యాగోపః సపది నయనే మీలయన్ విశ్వగోప్తా || 5 ||

వ్రజయోషిదపాంగవేధనీయం
మధురాభాగ్యమనన్యభోగ్యమీడే |
వసుదేవవధూస్తనంధయం తత్
కిమపి బ్రహ్మ కిశోరభావదృశ్యమ్ || 6 ||

పరివర్తితకంధరం భయేన
స్మితఫుల్లాధరపల్లవం స్మరామి |
విటపిత్వనిరాసకం కయోశ్చిత్
విపులోలూఖలకర్షకం కుమారమ్ || 7 ||

నికటేషు నిశామయామి నిత్యం
నిగమాంతైరధునాఽపి మృగ్యమాణమ్ |
యమళార్జునదృష్టబాలకేళిం
యమునాసాక్షికయౌవనం యువానమ్ || 8 ||

పదవీమదవీయసీం విముక్తేః
అటవీసంపదమంబువాహయంతీమ్ |
అరుణాధరసాభిలాషవంశాం
కరుణాం కారణమానుషీం భజామి || 9 ||

అనిమేషనిషేవణీయమక్ష్ణోః
అజహద్యౌవనమావిరస్తు చిత్తే |
కలహాయితకుంతలం కలాపైః
కరుణోన్మాదకవిభ్రమం మహో మే || 10 ||

అనుయాయిమనోజ్ఞవంశనాళైః
అవతు స్పర్శితవల్లవీవిమోహైః |
అనఘస్మితశీతలైరసౌ మాం
అనుకంపాసరిదంబుజైరపాంగైః || 11 ||

అధరాహితచారువంశనాళాః
మకుటాలంబిమయూరపింఛమాలాః |
హరినీలశిలావిభంగనీలాః
ప్రతిభాః సంతు మమాంతిమప్రయాణే || 12 ||

అఖిలానవలోకయామి కాలాన్
మహిళాధీనభుజాంతరస్య యూనః |
అభిలాషపదం వ్రజాంగనానాం
అభిలాపక్రమదూరమాభిరూప్యమ్ || 13 ||

హృది ముగ్ధశిఖండమండనో
లిఖితః కేన మమైష శిల్పినా |
మదనాతురవల్లవాంగనా-
-వదనాంభోజదివాకరో యువా || 14 ||

మహసే మహితాయ మౌళినా
వినతేనాంజలిమంజనత్విషే |
కలయామివిముగ్ధవల్లవీ-
-వలయాభాషితమంజువేణవే || 15 ||

జయతి లలితవృత్తిం శిక్షితో వల్లవీనాం
శిథిలవలయశింజాశీతలైర్హస్తతాళైః |
అఖిలభువనరక్షాగోపవేషస్య విష్ణోః
అధరమణిసుధాయామంశవాన్ వంశనాలః || 16 ||

చిత్రాకల్పః శ్రవసి కలయన్ లాంగలీకర్ణపూరం
బర్హోత్తంసస్ఫురితచికురో బంధుజీవం దధానః |
గుంజాబద్ధామురసి లలితాం ధారయన్ హారయష్టిం
గోపస్త్రీణాం జయతి కితవః కోఽపి కౌమారహారీ || 17 ||

లీలాయష్టిం కరకిసలయే దక్షిణే న్యస్య ధన్యాం
అంసే దేవ్యాః పులకరుచిరే సన్నివిష్టాన్యబాహుః |
మేఘశ్యామో జయతి లలితో మేఖలాదత్తవేణుః
గుంజాపీడస్ఫురితచికురో గోపకన్యాభుజంగః || 18 ||

ప్రత్యాలీఢస్థితిమధిగతాం ప్రాప్తగాఢాంకపాళిం
పశ్చాదీషన్మిళితనయనాం ప్రేయసీం ప్రేక్షమాణః |
భస్త్రాయంత్రప్రణిహితకరో భక్తజీవాతురవ్యాత్
వారిక్రీడానిబిడవసనో వల్లవీవల్లభో నః || 19 ||

వాసో హృత్వా దినకరసుతాసన్నిధౌ వల్లవీనాం
లీలాస్మేరో జయతి లలితామాస్థితః కుందశాఖామ్ |
సవ్రీడాభిస్తదను వసనే తాభిరభ్యర్థ్యమానే
కామీ కశ్చిత్ కరకమలయోరంజలిం యాచమానః || 20 ||

ఇత్యనన్యమనసా వినిర్మితాం
వేంకటేశకవినా స్తుతిం పఠన్ |
దివ్యవేణురసికం సమీక్షతే
దైవతం కిమపి యౌవతప్రియమ్ || 21 ||

ఇతి శ్రీవేదాంతాదేశికాచార్య కృత శ్రీ గోపాల వింశతిః ||

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.